30 మంది పాత నేరస్తుల బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

30 మంది పాత నేరస్తుల బైండోవర్‌

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

కనగల్‌ : గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కనగల్‌, చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌ మండలాలకు చెందిన 30 మంది పాత నేరస్తులను పోలీసులు బైండోవర్‌ చేశారు. తొలుత కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో చండూరు సీఐ రాము వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలన్నారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్ల ఎదుట పాత నేరస్తులను బైండవర్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు కె. రాజీవ్‌రెడ్డి, శివకుమార్‌, శోభన్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement