30 ఏళ్ల అనుభవజ్ఞుడు | - | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల అనుభవజ్ఞుడు

Sep 4 2026 2:42 AM | Updated on Sep 4 2026 2:42 AM

30 ఏళ్ల అనుభవజ్ఞుడు

నాంపల్లి : నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గంధం మోహన్‌వు 1991 ప్రత్యేక డీఎస్సీలో ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగంలో చేరారు. పదేళ్లలోనే జూనియర్‌ కళాశాలలో కామర్స్‌ అధ్యాపకుడిగా ప్రమోషన్‌ పొందారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ కళాశాలలో కామర్స్‌ అధ్యాపకుడి చేరి 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. అనంతరం హుజూర్‌నగర్‌, నేరేడుచర్లలో 2021 వరకు కామర్స్‌ అధ్యాపకులుగా పనిచేశారు. 30 సంవత్సరాల అనుభవంతో 2021లో ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్‌ పొంది నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మోహన్‌రావు సొంతూరు మిర్యాలగూడ.

– గంధం మోహన్‌రావు,

ప్రిన్సిపాల్‌, నాంపల్లి జూనియర్‌ కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement