ఈ హెచ్‌ఎస్‌ సమర్థంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఈ హెచ్‌ఎస్‌ సమర్థంగా అమలు చేయాలి

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

ఈ హెచ్‌ఎస్‌ సమర్థంగా అమలు చేయాలి ఆందోళన ఉధృతం అయ్యే అవకాశం ఉంది

ఈహెచ్‌ఎస్‌ లో ఉన్న లోపాలను తొలగించాలి.ఉద్యోగులు సమర్పించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఈహెచ్‌ఎస్‌ సమర్థంగా అమలు చేయాలి. ఇందుకోసం అవసరమైన మార్గ దర్శకాలు, సౌకర్యాలుకల్పించాలి.

– జగన్‌మోహన్‌ ప్రసాద్‌, టీజీఏ జిల్లా అధ్యక్షుడు

కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావొ స్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే చొరవ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.

– ప్రియాంక, రెవెన్యూ అసోసియేషన్‌ మహిళా ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement