ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

భువనగిరి : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ప్రిన్స్‌చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ర్యాలీలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్‌, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు చింతల శివ, పట్టణ అధ్యక్షుడు నేహల్‌, నాయకులు జీవన్‌, సాయి, ప్రసాద్‌, స్నేహ, శరత్‌, మధన్‌, ప్రసన్న శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement