పాత కమిటీలే కొనసాగుతాయి | - | Sakshi
Sakshi News home page

పాత కమిటీలే కొనసాగుతాయి

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

పాత కమిటీలే కొనసాగుతాయి వెనుకబడిన పిల్లలను గుర్తించడమే ప్రధానం

పాఠశాలల్లో బోధనను పటిష్టం చేసి విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం గతేడాది పనిచేసిన ప్యానెల్‌ తనిఖీ బృందాలనే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం.

– భిక్షపతి, జిల్లా విద్యాశాఖాధికారి

ప్యానెల్‌ తనిఖీ సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాం. వారి పరిశీలన ఆధారంగా ఏయే పాఠశాలల్లో విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, దానికి తగినట్లుగా ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు అందిస్తారు.

– జానీ అఫ్గన్‌, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement