ప్రతి విద్యార్థి తన గైడ్ లేదా టీచర్ మార్గదర్శకత్వంలో తమ ప్రాంతంలో ఉన్న ఒక సామాజిక లేదా పర్యావరణ, వ్యర్థాల నిర్వహణ, వ్యవసాయం, ఆరోగ్యం,ఆహారం, నీటి సంరక్షణ తదితర సమస్యల్లో ఒకటి ఎంపిక చేసుకొని దానిపై పరిశోధనాత్మక ప్రాజెక్టును రూపొందించాలి. ఒక ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్థులు గ్రూప్‌గా ఉండాలి. ప్రాజెక్టుల తయారీలో శాసీ్త్రయ పద్ధతితోపాటు సమస్యలకు సంబంధించి కేస్‌స్టడీలు, సర్వేలు,డేటా విశ్లేషణ తదితర సమగ్ర వివరాల ఆధారంగా రూపొందించాలి. పూర్తి వివరాలకు 8555824054 నంబర్‌కు సంప్రదించాలి.
–రాజశేఖర్,జిల్లా సైన్స్ అధికారి


