మద్దిలో పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మద్దిలో పంచామృతాభిషేకం

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

మద్దిలో పంచామృతాభిషేకం

జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించారు. వివిధ పూజలు, సేవల ద్వారా ఆలయానికి రూ.1,11,960 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,457 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ అసిసెంట్‌ కమిషనర్‌ ఆర్‌వీ చందన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement