న్యూస్‌రీల్
చోరీ కేసు ఛేదన
ద్విచక్ర వాహనాల చోరీ కేసును పోలవరం పోలీసులు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. 8లో u
ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మను ప్రసాదించారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం సృష్టించారు.. ఉచిత విద్యుత్‌తో సిరుల పంటలు పండించారు.. సంక్షేమ ప్రదాతగా.. రైతు జన బాంధవుడిగా.. అపర భగీరథుడిగా.. పేదల బతుకులకు కొండంత భరోసాగా నిలిచారు.. రాజన్నా.. నీవు దివికేగి 17 ఏళ్లు గడిచినా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా గుండెల్లో పదిలం.. అంటూ.. ఊరూవాడ మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్.. నినాదాలతో జిల్లా ప్రతిధ్వనించింది.
పశువుల కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్‌రావు సిబ్బందికి ఆదేశించారు. 8లో u
గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మనసాస్మరామి
వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానుల ఘన నివాళులు
జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
అన్నదానాలు, పేదలకు దుప్పట్ల పంపిణీ


