ఆహ్లాదం.. పాపికొండల విహారం
ప్రకృతి రమణీయత నడుమ పాపికొండల విహారం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో పాపికొండల పర్యాటకంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 8లో u
నిరంతర గస్తీ, నిఘాతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్య 19.03 శాతం తగ్గించాం. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామం. పోక్సో కేసుల్లో 25 మందికి శిక్షలు పడగా వీరిలో ఆరుగురికి జీవిత ఖైదు, ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. లైంగిక నేరాలకు పాల్పడే 68 మందిపై రౌడీ షీట్లు తెరిచాం. జిల్లా వ్యాప్తంగా 3742 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్లు సాయంతో నిరంతర పహారా కాస్తున్నాం. ఆధునిక సాంకేతికత సాయంతో రూ.77 లక్షలు విలువ చేసే 515 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 31,208 ఈ చలానాల ద్వారా రూ.1.57 కోట్ల జరిమానాలు వేశాం. శాంతి భద్రతల దృష్ట్యా 343 రౌడీషీట్లు క్రియాశీలకంగా ఉంచి నలుగురిపై పీడీ యాక్టు ప్రయోగించాం. నరసాపురం మండలంలో మృతదేహం కేసును కేవలం డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ సాంకేతికను ఉపయోగించి ఛేదించాం.
– అద్నాన్ నయిం అస్మీ, ఎస్పీ


