తల్లికి వందనంలో 20 వేల మందికి కోత
పేదల విద్యార్థులు సైతం విద్యాభ్యాసానికి ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు రూ.15 వేలు అందిస్తే అదే పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చి విద్యార్థులందరికీ రూ.15 వేలు ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక దాదాపు 20 వేల మంది విద్యార్థులకు కోత పెట్టారు.
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలనే నిబంధన ఉపాధ్యాయులకు గుదిబండగా మారింది. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు దీనిపై మినహాయింపు ఇచ్చేలా కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టినా ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు.
తల్లికి వందనంలో 20 వేల మందికి కోత


