రోగాల బారిన పడుతున్నారు
నియోజకవర్గంలో అన్ని పంటకాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ప్రధాన పంటకాలువను బాగు చేయాలన్న ఆలోచన కూడా ప్రజాప్రతినధులకు, అధికారులకు లేకపోవడం దారుణం. అందరూ ఈ కాలువ ద్వారా వచ్చేనీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. సాగునీరు సరఫరా కాక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. –కడలి పెద్దిరాజు, న్యాయవాద గుమస్తా,
3 లక్షల జనాభాకు తాగునీరు, 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను ప్రతి ఏటా వేసవిలో బాగు చేసేవారు. ఇంత ముఖ్యమైన కాలువను ఈ ఏడాది ఎందుకు బాగు చేయలేదు. ప్రజల ఆరోగ్యం, సాగు, తాగునీటి సమస్యలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టావా? వెంటనే కాలువ బాగు చేయాలి.
– బర్రి శంకరం, నరసాపురం
రోగాల బారిన పడుతున్నారు


