జిల్లాలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇలా..

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

ముఖ్యాంశాలు..

పెండింగ్‌ ఫారాలు: 0

జిల్లా మొత్తం ఓటర్లు

జిల్లాలో సేకరించలేని

మొత్తం ఫారాలు

మరణించినవారు

5,09,014

76,991

14,757

8,500

1,408

1,01,781

125

అత్యధిక ఓటర్లు: హనుమకొండ మండలంలో 2,10,521 మంది

తర్వాతి స్థానంలో: కాజీపేటలో 61,115 మంది

అత్యధిక డిజిటలైజేషన్‌ శాతం: దామెర మండలంలో 95.49 శాతం

తర్వాతి స్థానాల్లో: ఆత్మకూరు 93.59 శాతం, నడికూడ 93.35 శాతం

అత్యల్ప డిజిటలైజేషన్‌ శాతం: హనుమకొండ మండలంలో 69.71 శాతం

తర్వాతి స్థానాల్లో: కాజీపేట 74.66 శాతం

అత్యధిక శాతం సేకరించలేని ఫారాలు: హనుమకొండ మండలంలో 30.29 శాతం

తర్వాతి స్థానాల్లో: కాజీపేట 25.34 శాతం

అత్యల్పంగా సేకరించలేని ఫారాలు: దామెరలో 4.51 శాతం, ఆత్మకూరులో 6.41 శాతం.

అత్యధిక శాశ్వత వలసలు: హనుమకొండ మండలంలో 52,851 మంది.

తర్వాతి స్థానంలో: కాజీపేటలో 11,922 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా నమోదయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement