గిజిగాడు గూళ్లు | - | Sakshi
Sakshi News home page

గిజిగాడు గూళ్లు

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

గిజిగాడు ఇల్లు చూస్తే ఏ ఇంజనీర్‌ కూడా చెప్పలేనంత నిర్మాణ శైలి ఉంటుంది. గాలికి తెగకుండా, వర్షానికి తడవకుండా అల్లికలతో బలంగా నిర్మాణం చేసుకుంటాయి. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యంతో పక్షులు, జంతువులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. వాటి గూళ్లను చూడాలంటే ఏ మారుమూల గ్రామానికి వెళ్లాల్సిందే. ఎక్కడో ఒక చెట్టుకు ఒకటి, రెండు పిచ్చుకల గూళ్లు కనిపిస్తేనే ఆనందపడతాం. నెక్కొండ ఊర చెరువు సమీపంలోని శ్మశాన వాటిక బావి ఒడ్డుపై ఉన్న చెట్టు కొమ్మలకు గిజిగాడు గూళ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ దారిగుండా వెళ్లే వాహనదారులు గిజిగాడు గూళ్లను చూసి ఆనంద పడుతున్నారు. ఈ పక్షుల గూళ్లు బుధవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.

– నెక్కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement