
ఉత్తములకు ప్రశంసపత్రాలు
విధుల్లో ఉత్తమ సేవలందించిన పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ప్రశంసపత్రాలు అందుకున్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద వారికి ప్రశంసపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. –సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్

ఉత్తములకు ప్రశంసపత్రాలు

ఉత్తములకు ప్రశంసపత్రాలు

ఉత్తములకు ప్రశంసపత్రాలు