
● శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
– వివరాలు 8లోu
యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్‌రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హరియాణా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. కళాక్షేత్రంలో కృష్ణతత్వం, గొల్లకురుమ సంస్కృతీసంప్రదాయాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాత్రి గోకుల్‌నగర్‌లో ఉట్టి కొట్టారు.
– హన్మకొండ అర్బన్

● శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు