
మా సమస్యలు పరిష్కరించాలి
● స్వాతంత్య్ర సమరయోధుల వినతి
హన్మకొండ అర్బన్: ™èlÐ]l$ çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ ç³ÇçÙP-Ç…^éÌS° ÝëÓ™èl…-{™èlÅ çÜÐ]l$-Æý‡-Äñæ*-«§ýl$-Ë$ MøÆ>Æý‡$. D Ðól$Æý‡MýS$ Ð]l$…{† Mö…yé çÜ$Æó‡-QMýS$ ѯ]l-†ç³-{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. ÝëÓ™èl…-{™èlÅ ¨¯ø™èlÞÐ]l… çÜ…§ýl-Æý‡Â…V> çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎ‹Ü ç³Æó‡yŠæ OÐðl$§é¯]l…-ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Ó-íßæ…_¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Ð]l$…{† Mö…yé çÜ$Æó‡Q.. ÝëÓ™èl…[™èlÅ çÜÐ]l$-Æý‡-Äñæ*-«§ýl$-ÌS¯]l$ çܯéÃ-°…^ól {MýSÐ]l$…-ÌZ ™èlÐ]l$ BÐól-§ýl-¯]l¯]l$ Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ™éÐ]l¬ ¿¶æ* çÜ…º…«¨™èl çÜÐ]l$-çÜÅ-ÌS-™ø Cº¾…-§ýl$-Ë$ G§ýl$-ÆöP…r$-¯é²-Ð]l$° ™ðlÍ´ëÆý‡$. D ÑçÙ-Ķæ$OÐðl$ E¯]l²-™é«¨-M>Æý‡$-Ë$ ѯ]l²-Ñ…_¯é ç³sìæt…^èl$-MøÌôæ-§ýl° A¯é²Æý‡$. M>V>, Ð]l$…{† B ѯ]l-†° MýSÌñæ-MýStÆŠ‡ õܲçßæ ÔèæºÈ‹ÙMýS$ C_a ç³ÇÖÍ…-^éÌS° çÜ*_…^éÆý‡$. ˘
మెట్రోనగరాల సరసన
వరంగల్
● స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ సుధారాణి
రామన్నపేట : రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాలవాంచ అయిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను రూ.4,100 కోట్లతో చేపట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇందులో భాగంగానే రూ.158 కోట్లతో వరద ముంపు నివారణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సాస్కీ సంస్కరణల ద్వారా నగర అభివృద్ధికి రూ.200 నుంచి రూ.250 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మా సమస్యలు పరిష్కరించాలి