
‘సెల్ఫీ విత్ రాఖీ’కి అపూర్వ స్పందన
గీసుకొండ మండలం ధర్మారంలో తమ్ముడు రేయాన్ష్‌కు రాఖీ కడుతున్న అక్క సన్విత
సంగెం మండలం తిమ్మాపూర్‌లో వంశీకృష్ణ, రాంచరణ్‌కు రాఖీ కట్టిన గజ్జెల సాత్విక, సాగరిక
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ నిర్వహించిన ‘సెల్ఫీ విత్ రాఖీ’ శీర్షికకు
పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు కడుతూ ఆడపడుచులు పంపించిన సెల్ఫీ ఫొటోల్లో మేలిమి కొన్నింటిని ఇక్కడ ప్రచురిస్తున్నాం.
– మరిన్ని ఫొటోలు 9లోu

‘సెల్ఫీ విత్ రాఖీ’కి అపూర్వ స్పందన