
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పరుగుపోటీలు, త్రోబాల్, హైజంప్, లాంగ్‌జంప్ తదితర క్రీడల్లో అథ్లెట్లు పోటీపడ్డారు. ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అండర్–16 బాలికల విజేత హనుమకొండ కై వసం చేసుకుంది. – వరంగల్ స్పోర్ట్స్
అండర్–16 బాలికల
విజేత హనుమకొండ
– వివరాలు 8లోu