నీటిని పొదుపుగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని పొదుపుగా వినియోగించాలి

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

వీపనగండ్ల: బిందు, తుంపర పరికరాలను వినియోగించి పంటలకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో మామిడి రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మామిడి కాయల నాణ్యతను పరిరక్షించేందుకు ఇప్పటికే 25 లక్షల కవర్లకు ఆర్డర్‌ ఇచ్చామని.. డిమాండ్‌ ఆధారంగా 80 లక్షల వరకు రాయితీపై అందిస్తామని చెప్పారు. ఎల్‌నినో దృష్ట్యా రైతులు తమ బోర్ల వద్ద బోర్‌ రీచార్జింగ్‌ ట్రెంచ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటికుంటల నిర్మాణానికి వీబీజీ రాంజీ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement