సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032
తేదీ : 29–12–2025 సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు
వనపర్తి: రోజురోజుకు చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వర పీడితులకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు, ఇతర సేవలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు డీఎంహెచ్‌ఓను ఫోన్‌లో సంప్రదించవచ్చు. ఈ
అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
రేపు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94400 56770, 90102 04032


