● రోడ్డు ఇలా... ప్రయాణించడం ఎలా? | - | Sakshi
Sakshi News home page

● రోడ్డు ఇలా... ప్రయాణించడం ఎలా?

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

ఈ చిత్రంలో చిప్స్‌తేలిపోయి అధ్వానంగా ఉన్న రోడ్డును చూశారా... ఇది వేపాడ మండలం కృష్ణారాయుడుపేట నుంచి ఆనందపురం కొత్తవలస వెళ్లే మార్గం. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా రాళ్లుతేలడంతో ప్రయాణానికి ఈ ప్రాంతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలబారిన పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. పల్లె పండగ పేరుతో రోడ్లను అద్దంలా మెరిపిస్తామన్న పాలకులు.. ఇలా అధ్వానంగా వలిలేశారంటూ గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – వేపాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement