కార్యకర్తలే పార్టీకి బలం. వారు బలంగా ఉన్నంత వరకు పార్టీని ఎవరూ టచ్‌చేయలేరు. చంద్రబాబుకు మొదటి నుంచి కుటుంబాల మధ్య చిచ్చు పెట్డడం, విడగొట్టడం అలవాటు. పిల్లనిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్నో కుటుంబాలను విడగొట్టాడు. ప్రజా నాయకుడు బొత్స సత్యనారాయణ. ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దిన బొత్స ఓ రాజకీయ విశ్వవిద్యాలయం వంటి వారు. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా విజయకేతనం ఎగురవేద్దాం. 2029 ఎన్నికల్లో విజయనగరంలో టీడీపీకి సమాధి కట్టడం ఖాయం. రెడ్‌బుక్ పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లు కుమిలికుమిలి ఏడ్చేరోజు వస్తుంది. – గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి


