ఉత్తమ ప్రదర్శనలివే... | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రదర్శనలివే...

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

● శకటాల ప్రదర్శనలో ‘విద్యాశాఖ– సమగ్ర శిక్ష’ శకటం ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ శకటం, డీఆర్‌డీఏ శకటాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ, డ్వామా, అగ్నిమాపక శాఖ శకటాలకు కన్సోలేషన్‌ బహుమతులు వరించాయి.

● సాంస్కృతిక ప్రదర్శనల్లో గోపాల గోపాల, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, ఆపరేషన్‌ సింధూర్‌, మేరా హిందూస్తాన్‌, నమో నమో భారత్‌ మాతా వంటి దేశభక్తి గీతాలకు విద్యార్థులు నృత్యప్రదర్శనలతో అలరించారు. రాజాం బాలభవన్‌ విద్యార్థుల ప్రదర్శన ప్రథమ స్థానం దక్కించుకోగా, కొత్తవలస జెడ్పీహెచ్‌ఎస్‌, ఫోర్ట్‌సిటీ స్కూల్‌ విద్యార్థుల ప్రదర్శనలకు ద్వితీయ, తృతీయ స్థానాలు వరించాయి. వేపాడ, వియ్యంపేట, నెల్లిమర్ల గురుకుల పాఠశాలలు విద్యార్థుల నృత్యప్రదర్శనకు కన్సోలేషన్‌ బహుమతి వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement