అరకొరగా సాగునీరు | - | Sakshi
Sakshi News home page

అరకొరగా సాగునీరు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

uu

గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు అరకొర సాగునీరు అందుతోంది. ప్రాజెక్టులో 105 అడుగులకు 104.69 అడుగుల నీటి మట్టం ఉంది. ఎడమ కాలువ పరిధిలో 32,200 ఎకరాలకు 404క్యూసెక్యుల నీటిని విడిచి పెట్టాల్సి ఉంగా ప్రస్తుతం 320 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. కుడి కాలువలో 9,600 ఎకరాలకు 106 క్యూసెక్యుల నీటిని విడిపెట్టాల్సి ఉన్నప్పటికీ 80 క్యూసెక్యుల నీటిని విడిచిపెడుతున్నారు. కాలువలు నిర్వహణ సరిగా లేకపోవడంతో శివారు భూములకు సాగునీరు చేరడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement