ఇల్‌నెస్‌ కేంద్రం! | - | Sakshi
Sakshi News home page

ఇల్‌నెస్‌ కేంద్రం!

Jan 4 2026 6:51 AM | Updated on Jan 4 2026 6:51 AM

ఇల్‌న

ఇల్‌నెస్‌ కేంద్రం!

ఇల్‌నెస్‌ కేంద్రం!

సంతకవిటి మండలం కొండగూడేం గ్రామంలోని వెల్‌నెస్‌ సెంటర్‌ నిరుపయోగంగా మారింది. కేంద్రం లోపల మార్బుల్‌పై చెదలు పట్టాయి. ఇదే క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రం మందు బాబులకు అడ్డాగా మారింది. గ్రామాల్లో సైతం బెల్ట్‌ దుకాణాలు విచ్చలవిడిగా ఉండడంతో మందుబాబులు ఈ కేంద్రంలోనే మందు సేవిస్తూ కేంద్రం బయట వాటర్‌ గ్లాసులు, వాటర్‌ ప్యాకెట్లు, ఖాళీ మందు సీసాలు పడేస్తున్నారు. కేంద్రం నిరుపయోగంగా మారడంతో చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ కేంద్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. అధికారులు కూడా దీని పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది.

– సంతకవిటి

కొండగూడేంలో తలుపులు తెరిచి ఉంచిన వెల్‌నెస్‌ సెంటర్‌

ఇల్‌నెస్‌ కేంద్రం!1
1/3

ఇల్‌నెస్‌ కేంద్రం!

ఇల్‌నెస్‌ కేంద్రం!2
2/3

ఇల్‌నెస్‌ కేంద్రం!

ఇల్‌నెస్‌ కేంద్రం!3
3/3

ఇల్‌నెస్‌ కేంద్రం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement