వినియోగం తగ్గించాలి
రీఫిల్స్, దోమల చక్రాల మితిమీరిన వినియోగం చాలా ప్రమాదకరం. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. చిన్న పిల్లలు, వృదుధలు, టీబీ పేషెంట్లు ఉన్నచోట వీటి వినియోగం పూర్తిగా నియంత్రించాలి. దోమతెరలు వాడడం, మస్కెటో కిల్లర్ బ్యాట్‌ల వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. అతిగా మస్కెటో రీఫిల్స్ వినియోగిస్తే చర్మసంబధిత వ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉత్పన్నమవుతాయి.
– గట్టి బార్గవి, పీహెచ్‌సీ వైద్యాధికారి,
పొగిరి, రాజాం మండలం


