
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి
సీఆర్టీల పోస్టులను డీఎస్సీకి కలపరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయకపోతే యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తాం.
– ఎస్. మురళీమోహన్,
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు జూన్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలి. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గిరిజన పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
– పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి