హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటింంచిన చిత్రం 'పరదా'
ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.
ఆగస్టు 22న సినిమా విడుదల.. నేడు హైదరాబాద్‌లో పెయిడ్ ప్రీమియర్స్
చాలా కష్టాలు దాటుకుని సినిమా తీశామంటూ విజయవాడలో జరిగిన పరదా ఈవెంట్‌లో అనుపమ కన్నీళ్లు..
దయచేసి ఈ సినిమాకు సపోర్ట్ చేయండి అంటూ అనుపమ ఎమోషనల్
కమర్షియల్‌గా హిట్ అయితేనే భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తాయని చెప్పిన అనుపమ
రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి.. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందంటూ సూచన


