
చిత్రం చూసి చిత్తరువొందే..!
వేల అక్షరాలు..వందల వాక్యాల్లో తెలియ చేయలేని భావం..ఒక్క చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. కాల గమనం సాగిపోతున్న క్రమంలో గతంలో జరిగిన ఘట్టాలైన సంతోషం, బాధ, సాధించిన విజయాలు మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం ఒక్క ఫొటోతోనే సాధ్యం. ప్రకృతిలోని అందాలను, పొట్టకూటి కోసం వలస కూలీల బతుకు ప్రయాణం, కార్ఖానాల్లో కార్మికుల కష్టాలు, పొలాల్లో అన్నదాతల కష్టాల సాగు, మహిళల తాగునీటి ఇబ్బందులు, మూగజీవాల ఆర్తనాదాలు..రోడ్డు ప్రమాదాల వంటి ఎన్నో ఘటనలను ఒక్క ఫొటో విశదీకరిస్తుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే

చిత్రం చూసి చిత్తరువొందే..!

చిత్రం చూసి చిత్తరువొందే..!