అదానీ గంగవరం పోర్టుకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

అదానీ గంగవరం పోర్టుకు అవార్డు

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు 25వ గ్లోబల్‌ గ్రీన్‌టెక్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టైనబిలిటీ అవార్డ్స్‌–2026 దక్కింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించిన గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ ప్రతినిధుల చేతుల మీదుగా గంగవరం పోర్టు ప్రతినిధులు అవార్డును అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement