ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న స్పష్టత వచ్చిందని దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్‌ అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అందజేస్తున్న వినతులపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement