కూటమిలో కుమ్ములాటలే మనకు ప్లస్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుమ్ములాటలే మనకు ప్లస్‌

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

కూటమిలో ఇప్పటికే కుమ్ములాటలు మొదలయ్యాయని, స్థానిక ఎన్నికల్లో వారి మధ్య జరిగే పోరు వైఎస్సార్‌ సీపీకి లాభం చేకూరుస్తుందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరమైన విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకుండా పోయిందని, నగరవాసులు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం పనిచేసే ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement