కొత్త ఇంగ్లిష్ పదాలు తెలుసుకున్నా..
‘సాక్షి’పేపర్‌లో చూసి మా స్కూల్ టీచర్లు చెప్పడంతో స్పెల్ బీ పోటీలకు హాజరయ్యాను. మొదటిసారి స్పెల్ బీ పోటీ పరీక్ష రాశాను. ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణ, కొత్త ఇంగ్లిష్ పదాలు తెలుసుకున్నాను. ఇంగ్లిష్ వొకాబులరీ, నాలెడ్జి, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’ నిర్వహించిన స్పెల్ బీ పోటీలు ఉపయోగపడతాయి. – ఎం.లోహిత్, 7వ తరగతి, కేకేఆర్ గౌతం స్కూల్
లాజికల్ థింకింగ్ పెరుగుతుంది
‘సాక్షి’ నిర్వహించిన మ్యాథ్స్ బీ పోటీలో పాల్గొన్నాను. మ్యాథ్స్‌లో ముఖ్యమైన చాప్టర్స్ అయిన ఏరియా అండ్ పెరిమీటర్, ప్రాఫిట్ అండ్ లాస్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, కోఆర్డినేట్ జామెట్రీ, నంబర్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్ బీ పోటీల వల్ల కాలిక్యులేషన్, లాజికల్ థింకింగ్, ఆక్యురసీ పెరుగుతాయి.
–బి.తరుణ్ తేజ, 8వ తరగతి
కొత్త ఇంగ్లిష్ పదాలు తెలుసుకున్నా..


