ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ నెల 27న హరిణ్య రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంగీత్ పార్టీ జరిగింది.
దీనికి టీమిండియా క్రికెటర్ చాహల్‌తో పాటు రాహుల్ ఫ్రెండ్స్ చాలామంది హాజరయ్యారు.
Nov 23 2025 8:45 PM | Updated on Nov 23 2025 8:45 PM