అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

May 13 2025 12:58 AM | Updated on May 13 2025 12:58 AM

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి

నందపురం మండలం మామిడిలోవలో సర్వీస్‌ ఇనాం సర్వే నెంబర్‌ 33/1 నుంచి 14 వరకు 30 ఎకరాల 30 సెంట్ల భూమి మా పూర్వీకులైన నరసింహపాత్రుడు, సీతారాం పాత్రుడు పేరిట ఉండేది. ఈ భూములను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని వారి పేర్ల మీద మార్పు చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించి, మా భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కుటుంబానికి న్యాయం చేసి.. తాతల కాలం నుంచి వస్తున్న ఆ భూములను తిరిగి ఇప్పించాలి.

– పిళ్లా పాపయ్య పాత్రుడు, మామిడి లోవ, ఆనందపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement