అవగాహన కల్పిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పిస్తున్నాం

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

అవగాహన కల్పిస్తున్నాం

పిల్లల విషయంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం తల్లిదండ్రుల ఆలోచన వైఖరిలో కొంత మార్పు వచ్చింది. ఆడపిల్లలు కూడా మగపిల్లలకు దీటుగా రాణిస్తుండడమే ఇందుకు కారణం. ఉన్నత చదువులు చదివించడంతో పాటు విదేశాలకు పంపుతున్నారు. సామాజిక వెనుకబాటుతనం, పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఈ వివక్ష కొనసాగుతోంది. జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమశాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.

– శాంతిశ్రీ, రంగారెడ్డి సీ్త్ర, శిశు సంక్షేమాధికారి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement