– 8లో
– 8లో
నాయుడుపేటలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. బాణసంచా నిప్పు రవ్వలు పడడంతో మంటలంటుకున్నాయి.
ఇల్లత్తూరు ఎంపీటీసీని రాసిచ్చేశారు!
విజయపురం మండలం, ఇల్లత్తూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవి 15 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి రీకౌంటింగ్ పెట్టించారు. రీ కౌంటింగ్ తరువాత మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ప్రభావతి గెలిచినట్లు ఆర్వో టి.జయచంద్రారెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దౌర్జన్యంగా ఆమెను లాగిపడేశారు. చివరకు మూడు ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్ ఇచ్చేశారు.


