వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

వేగవంతం చేయండి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

తిరుపతి అర్బన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 5న నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 4, 5 తేదీల్లో సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇస్రో బృందానికి అభినందనలు

శ్రీసిటీ (వరదయ్యపాళెం): జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయినందుకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎన్‌వీఎస్‌–03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎస్‌.ముత్తుచెళియన్‌, ఇతర షార్‌ శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement