నేమ్‌ చేంజర్‌ చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

నేమ్‌ చేంజర్‌ చంద్రబాబు

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

సత్యవేడు: ‘రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా.. సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఆర్బీకేలతో పాలనను,సేవలను ఇంటి గడప వద్దకే తీసుకొచ్చి గేమ్‌ చేంజర్‌గా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. చెప్పుకోవడానికి ఏముంది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తానే గేమ్‌ చేంజర్‌గా చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో జగనన్న అమలు చేసిన పథకాల పేర్లనే మార్చి కొనసాగించి, నమ్మిన ఓటర్ల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో తెచ్చిన స్కీమ్‌ల పేర్లను మార్చారే తప్ప కొత్తగా చేసింది లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement