ఉత్తమ శాస్త్రవేత్తకు అభినందన | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ శాస్త్రవేత్తకు అభినందన

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

తిరుపతి సిటీ : ఎస్వీయూ రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకుడు ప్రొఫెసర్‌ సురేష్‌ రెడ్డి స్కాలర్లీ ఇండెక్స్‌ రూపొందించిన టాప్‌ థౌజండ్‌ పరిశోధకులలో 29వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. ఆయన రసాయన శాస్త్ర విభాగంలో అనేక రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లను పొందటమే కాక 47 మంది విద్యార్థుల పీహెచ్‌డీకి పరిశోధకుడిగా వ్యవహరించారు. అదేవిధంగా 353 పరిశోధనా పత్రాలను అత్యుత్తమ జర్నల్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. బుధవారం ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ సురేష్‌ రెడ్డిని వీసీ నర్సింగరావు, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పద్మావతి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ వైవీ రామిరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement