రైల్వే కోడూరులో దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

రైల్వే కోడూరులో దుర్మార్గం

Oct 22 2026 3:56 AM | Updated on Oct 22 2026 3:56 AM

రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ముద్దాబాబుల్‌రెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, ముస్తాక్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కోడూరు, ఓబులవారిపల్లి , పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లోని అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తన కార్యకర్తలతో గుంపుగా వచ్చి నేరుగా నామినేషన్‌న్‌ కేంద్రంలోకి వెళ్లినా పోలీసులు అడ్డు చెప్పలేదు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యకర్తలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోగా.. పొలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థుల నామినేషన్లు వేయించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement