శారీరక దివ్యాంగులు 80 శాతానికి మించి వికలత్వం ఉంటేనే బ్యాటరీ సైకిల్ పొందడానికి అర్హులు. అలాగే కాన్పూర్ అలింకో సంస్థ నుంచి మూడేళ్లలోపు సహాయ పరికరాలు పొంది ఉంటే వారు అనర్హలుగా పరిగణిస్తా రు. అర్హులన వారు మీ సమీప ప్రాంతాల్లో ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న శిబిరానికి హాజరై ఉపకరణాల కోసం నమోదు చేసుకోవచ్చను. ఏ మాత్రం సిఫార్సులకు ప్రాధాన్యత లేకుండా అర్హతే ప్రామా ణికంగా ఎంపిక జాబితా ఉంటుంది. – బి.వినోద్, సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా,వయోవృద్ధుల సంక్షేమశాఖ


