బస్సు దూసుకొచ్చింది.. ట్రాఫిక్‌ పోటెత్తింది | Traffic Disrupted In ESI Area After Police Vehicle Hits Divider While Avoiding RTC Bus | Sakshi
Sakshi News home page

బస్సు దూసుకొచ్చింది.. ట్రాఫిక్‌ పోటెత్తింది

Mar 11 2026 7:58 AM | Updated on Mar 11 2026 10:02 AM

traffic jam at esi after police vehicle hits divider

ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో..దాన్ని తప్పించబోయిన ఓ పోలీస్‌ వాహనం డివైడర్‌ను ఢీకొట్టడం..టైరు వీల్‌రాడ్‌ విరగడంతో మంగళవారం ఈఎస్‌ఐ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా..లిఫ్టింగ్‌ వాహనం తీసుకువచ్చి పోలీస్‌ వాహనాన్ని తొలగించారు. అప్పటికే మారి్నంగ్‌ పీక్‌ అవర్స్‌ కావడంతో రోడ్లపైకి వచి్చన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు గంటసేపు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  
    –సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement