వరంగల్ : దంపతుల మధ్య జరిగిన వాగ్వాదంతో కోపోద్రెకుడైన భర్త.. భార్యను చంపాడు. ఈ ఘటన వరంగల్ 14వ డివిజన్ ఎస్‌ఆర్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అబ్బరబోయిన, రాజు, అనిత(40) దంపతులు. ఈ క్రమంలో సోమవారం అనిత తన చిన్నాన్న కర్మకు వెళ్లి ఇంటికొ చి్చంది. ఈ సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రెకుడైన రాజు రోకలితో అనిత తలపై బాదడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెంంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


