తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం | Traffic Constable Catches Snake In Telangana Assembly | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

Mar 20 2026 11:58 AM | Updated on Mar 20 2026 12:25 PM

Traffic Constable Catches Snake In Telangana Assembly

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement