షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే | Telangana High Court Stay On Shadi Mubarak And Kalyana Lakshmi | Sakshi
Sakshi News home page

షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే

Aug 12 2026 9:37 PM | Updated on Aug 12 2026 9:44 PM

Telangana High Court Stay On Shadi Mubarak And Kalyana Lakshmi

సాక్షి, హైదరాబాద్‌: షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకు చెల్లింపులు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9కి కోర్టు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement