11 మంది డిప్యూటీ క‌లెక్టర్లు బ‌దిలీ | Telangana Government Transfers And Posting For 11 Deputy Collectors | Sakshi
Sakshi News home page

11 మంది డిప్యూటీ క‌లెక్టర్లు బ‌దిలీ

Jul 27 2020 4:17 PM | Updated on Jul 27 2020 6:26 PM

Telangana Government Transfers And Posting For 11 Deputy Collectors - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణలో 11 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ఈ మేరకు సోమవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.  

పోస్టింగ్స్‌ వివ‌రాలు..
కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు
ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్
తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్
మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్
నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి
దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం
బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్
సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్
హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ అయ్యారు. మ‌రో ఇద్ద‌రు డిప్యూటీ క‌లెక్ట‌ర్లు ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్‌ల‌ను రెవెన్యూ శాఖ‌కు రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement