దసరా .. ఆర్టీసీ కీలక నిర్ణయం | RTC to run special buses for Dasara | Sakshi
Sakshi News home page

దసరా .. ఆర్టీసీ కీలక నిర్ణయం

Oct 7 2026 9:17 PM | Updated on Oct 7 2026 9:26 PM

RTC to run special buses for Dasara

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,16,17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది. మెుత్తంగా 7వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. అదే విధంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్టాండ్లలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement