డివైడర్‌ను ఢీకొట్టిన వోల్వో.. న్యూరో సర్జన్‌ సజీవ దహనం | Neurosurgeon burnt to death after car hits divider in Suryapet | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన వోల్వో.. న్యూరో సర్జన్‌ సజీవ దహనం

Sep 20 2026 3:55 PM | Updated on Sep 20 2026 4:03 PM

Neurosurgeon burnt to death after car hits divider in Suryapet

సాక్షి, సూర్యాపేట:  సూర్యాపేట -ఖమ్మం 365 హైవేపై  ఘోర ప్రమాదం జరిగింది..పిల్లల మర్రి సమీపంలో డివైడర్‌ను  వోల్వో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ కాసకుర్తి జగదీష్‌ ప్రాణాలు కోల్పోయారు. మంటలలో ఆయన సజీవ దహనమయ్యారు. మృతిచెందిన డాక్టర్ మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు  గుర్తించారు.  ఈ ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యూరో సర్జన్ జగదీష్ మృతి పట్ల మాజీ మంత్రి  సంతాపం వ్యక్తం చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement