‘మై గ్లామ్‌’లో మోడళ్లు.. | My Glam Exhibition At The Pop Up Space | Sakshi
Sakshi News home page

‘మై గ్లామ్‌’లో మోడళ్లు..

Jun 21 2024 1:29 PM | Updated on Jun 21 2024 1:29 PM

My Glam Exhibition At The Pop Up Space

స్థానిక రోడ్‌ నెం.1లోని పాప్‌ అప్‌ స్పేస్‌లో మై గ్లామ్‌ ఎగ్జిబిషన్‌ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్‌ ధరించి ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్‌ తెలిపారు. – బంజారాహిల్స్‌

ఇవి చదవండి: బస్కింగ్‌.. జోష్‌!

Advertisement
 
Advertisement
Advertisement